ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తా…
. . . ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ గా కవితా రెడ్డి బాధ్యతల స్వీకరణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ప్రజారోగ్య పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతానని ప్రముఖ వైద్యురాలు కవితారెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన కవితారెడ్డి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మెన్...