ప్రభుత్వం తరపున రావాల్సిన పరిహారం కోసం కృషి చేస్తా

  . . . కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి   కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి పట్టణంలో మొన్న రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల నష్టపోయిన మొత్తం లో బాధితులకు ప్రభుత్వం తరుపున రావాల్సిన పరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. పాత బస్టాండ్ వద్ద ప్రమాదంలో కాలిపోయిన పూల, పండ్ల దుకాణాలను సోమవారం కౌన్సిలర్ల బృందంతో పరిశీలించి, వ్యాపారస్థులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ...