బీసీ బిడ్డల గెలుపునకు కృషి చేస్తా

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పూల రవీందర్ నామినేషన్   నల్గొండ, బతుకమ్మ : బీసీ బిడ్డల గెలుపునకు కృషి చేస్తానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల నామినేషన్లలో భాంగా స్వతంత్ర అభ్యర్తి గా మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ సోమవారం  నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. మిగతా నలుగురు వాళ్లకు వాళ్లు ఓట్లు వేసుకున్న వాళ్లకు డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు....