పాత కాంగ్రెస్ క్యాడర్ ను కలుపుకొని పనిచేస్తాం
పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణలు సరికాదు అనారోగ్యంతోనే కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఎగ్బాల్ మృతి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ, బతుకమ్మ : పాత కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను విస్మరించడం లేదని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. శనివారం బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ లో చేరారు. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. కేవలం ఎన్నికల...