రాష్ట్ర టోర్నమెంట్ లో విజయం సాధిస్తాం
. . . జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి . . . సీఎం కప్ కు సెపక్ తక్రా జిల్లా పురుషుల, మహిళల జట్ల ఎంపిక నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : సీఎం కప్ కోసం అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందని, తప్పకుండ రాష్ట్ర టోర్నమెంట్ లో విజయం సాధిస్తామని జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి సంజీవ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 20, 21 వ తేదీలలో...