రాబోయే రోజుల్లో పోచారం ను గద్దె దించుతాం

  - మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్... రుద్రూర్, బతుకమ్మ : రాబోయే రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గం గడ్డ మీద తప్పకుండా గులాబీ జెండా ఎగరవేస్తామని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు...