Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 March 2025, 5:17 pm Posted by : ramakrishna

పర్యాటక కేంద్రంగా మారుస్తాం

ఎల్లారెడ్డి, బతుకమ్మ :లింగంపేట మండలాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం అని,డిఆర్డిఏ పి డి సురేందర్ అన్నారు.మండల కేంద్రంలోని జోగినాథ ఆలయం ఆలయం వద్ద సొరంగ మార్గం, గాలి గోపురం ని ఆయన పరిశీలించారు.వీటి అభివృద్ధికి కృషిచేసి, గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తాం అని తెలిపారు.

We will turn it into a tourist center