సాగు నీరు సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకుంటాం

  . . . డీఈ కృష్ణమూర్తి   ఆలూర్, బతుకమ్మ :   రైతులకు సాగునీరు సకాలంలో అందించేందుకు శాఖ తరఫున అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డీఈ కృష్ణమూర్తి తెలిపారు. ఆలూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో రైతు వారం కార్యక్రమాన్ని డీఈ కృష్ణమూర్తి, సర్పంచ్ ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాలువల సంరక్షణలో రైతులు సహకరించాలని, నీటి వృథాను...