భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపడతాం

  . . . పోచంపాడు ప్రాజెక్టు, పుష్కర ఘాట్లను పరిశీలించిన సీపీ   మెండోరా, బతుకమ్మ :   భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యంగా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు మెరుగైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనకు పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలీస్ కమిషనర్ గురువారం మెండోరా పోలీస్ స్టేషన్...