అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతాం

  . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   బాన్సువాడ, బతుకమ్మ :   అసాంఘిక శక్తులు సృష్టిస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. శనివారం బాన్సువాడ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని ఓ మాల్​​లో సేల్స్​గల్స్​తో ఓ వ్యక్తి వాగ్వాదానికి దిగాడన్నారు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందడంతో అతడిపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అయితే...