రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం..

హైదరాబాద్ సిపి సజ్జనార్   హైదరాబాద్, బతుకమ్మ : రౌడీలు.. స్నాచర్స్ పై ఉక్కుపాదం మోపుతాం.. అని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు.  ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ కాల్పులు జరిపారు. శనివారం సాయంత్రం 5 గంటలకు చాదరగట్టి విక్టోరియా ప్లేగ్రౌండ్ వద్ద ఘటన జరిగింది. రౌడీ షీటర్ మొబైల్స్ స్నాచర్స్ ఇద్దరూ స్నాచింగ్ చేస్తుండగా డీసీపీ చైతన్య పట్టుకునే ప్రయత్నం చేశారు. రౌడీ షీటర్ మమ్మద్ ఉమర్ అన్సారిపై 20కి పైగా కేసు నమోదు అయ్యాయి,రెండు పిడి యాక్ట్ లు నమోదు చేశాం. రెండు...