నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

జలకళను సంతరించుకొని నిండుకుండలా బీబీపేట పెద్ద చెరువు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ బతుకమ్మ, బీబీపేట :  భారీ వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఆదుకుంటామని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్అన్నారు. బిబిపేట పెద్ద చెరువును అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడారు. బిబిపేట చెరువు నిండటం రైతులకు శుభ సూచకమన్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పూర్తిగా నిండిందన్నారు. స్థానిక రైతులు తన  దృష్టికి సమస్యలను తీసుకువచ్చారని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానన్నారు....