నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం

  ... మాజీమంత్రి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ   భిక్కనూరు, బతుకమ్మ : అకాల వర్షానికి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ హామీ ఇచ్చారు. భిక్కనూరు మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ రైతులతో మాట్లాడి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ పెద్ద మల్లారెడ్డి గ్రామంలో వందల ఎకరాల్లో అకాల వర్షానికి పంట...