బాపూజీ వచనాలయానికి సహకరిస్తాం 

బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి  నిజామాబాద్ అర్బన్,బతుకమ్మ :   నిజామాబాదు నగరం లో బాపూజీ వచనాలయ ఎన్నికలలో గెలుపొందిన నూతన కమిటీ సభ్యులు బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణను మర్యాద పూర్వకంగా కలసి సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బాపూజీ వచనాలయ ఎన్నికలల్లో గెలపొందిన  అందరికి శుభాకాంక్షలు తెలిపారు. బాపూజీ వచనాలయాని కి ఏ అవసరం  ఉన్న సంప్రదించాలని అండగా ఉంటామని అన్నారు. విద్యార్థుల కు అండగ నిలబడి వారికీ కనీస వసుతులు...