నేరెళ్ల బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం
. . . తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత వెబ్ డెస్క్, బతుకమ్మ : నేరెళ్ల ఘటనలో మృతిచెందిన గంధం గోపాల్ కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమె, నేరెళ్ల ఘటన తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే విషాదకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఈ ఘటన జరిగిన సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ కుటుంబంలో తాను కూడా సభ్యురాలినేనని పేర్కొంటూ, ఆ...