బాధితులకు అండగా ఉంటాం
డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వర్ని, బతుకమ్మ : గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల కారణంగా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల పరిధిలోని చింతలపేట తండా, సిద్ధాపూర్, పులి క్యాంప్, జలాల్ పూర్, గ్రామాలలో దెబ్బ తిన్న రహదారులను, కల్వర్టులను, వరద నీరు ఇళ్లలోకి చేరడంతో బాధితుల ఇళ్లను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. పులి...