రైతులకు అండగా ఉంటాం

  . . . మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్   లింగంపేట, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్, జలాల్పూర్ గ్రామాలలో శుక్రవారం ఆయన పర్యటించారు. గ్రామాల్లో గత 2 నెలల క్రితం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు పడుతున్న అవస్థల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్...