అమర వీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమర వీరుల కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఎస్పబై పోలీస్ సాలరీ ప్యాకేజీ కింద ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఇన్సూరెన్స్ చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో మార్చి నెలలో గాంధారి పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ వడ్ల రవికుమార్...