వేతనాలు పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం
. . . టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్.పద్మ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేజీబీవీ, యూఆర్‌ఎస్, మోడల్ స్కూల్ హాస్టళ్లలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాలను తక్షణమే అమలు చేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్.పద్మ డిమాండ్ చేశారు. డిమాండ్లను పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసి, "చలో హైదరాబాద్" కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. నిజామాబాద్ నగరంలోని టీఎన్‌జీఓస్...