పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై తొందర్లోనే శుభవార్త వింటాం

  . . . ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే   . . . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   మహబూబ్ నగర్, బతుకమ్మ :   పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తొందర్లోనే శుభవార్త వినబోతున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి అనుమతులు సాధించే దిశగా ముందుకు వెళుతున్నట్టు ప్రకటించారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి...