త్వరలోనే  నిజామాబాద్ క్రికెట్ స్టేడియం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం

  . . .  హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి   నిజామాబాద్, బతుకమ్మ: ఒకప్పటి ఉమ్మడి జిల్లా కేంద్రమైన నిజామాబాద్ లో క్రికెట్ స్టేడియం లేదంటే తమకు ఆశ్చర్యం వేసిందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్ రెడ్డి అన్నారు.నిజామాబాద్  నగర శివారులోని కేశపూర్ లో సుమారు ఆరు ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం సంబంధించిన పనులు శరవేయంగా జరిగి మరో తొమ్మిది నెలల్లో పూర్తి అవుతుందని అన్నారు. నిజామాబాద్ క్రికెట్ స్టేడియం స్టేడియం బాగా చేద్దామని ఆలోచనతోనే ఇక్కడికి రావడం...