అపరిస్కృత సమస్యలను పరిష్కరిస్తాం
తెయూ వీసీ టి.యాదగిరిరావు నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్లలోని అపరిస్కృత సమస్యలను పరిష్కరిస్తామని తెలంగాణ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ టి.యాదగిరిరావు అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యూ, ఓల్డ్ బాయ్స్ హాస్టల్ ను సోమవారం వైస్ ఛాన్స్ల ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్టార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ మెస్ కమిటీ తో పాటుగా విద్యార్థులను హాస్టల్లో ఉన్నటువంటి మౌలిక సమస్యను అడిగి తెలుసుకున్నారు. 24/7 వైఫై ని తక్షణమే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పాక్షికంగా మిగిలిన...