ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతాం
జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో 42శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెదక్, బతుకమ్మ : ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని, ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మెదక్ లో తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘బీసీ...