వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తాం

- కామారెడ్డి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కామారెడ్డి, బతుకమ్మ : రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కామారెడ్డి సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఇందులో భాగంగా గత వేసవి కాలం డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని, రాబోయే వేసవిలో పెరగబోయే డిమాండ్ అంచనా మేరకు ప్రణాళిక బద్ధంగా అంచనాలు సిద్ధం చేసి సమయానుగుణంగా తగిన మంజూరును తీసుకుని, కొత్తగా 03 నెంబర్ 5 ఎం వి ఏ,...