బాల్ బ్యాడ్మింటన్‌కు పూర్వ వైభవం తీసుకొస్తాం

  . . . బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురావడమే సంఘం లక్ష్యమని జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ తెలిపారు. 72వ తెలంగాణ రాష్ట్ర సీనియర్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ షిప్‌ కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పురుషుల, మహిళల జట్ల ఎంపిక ప్రక్రియను జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించారు. ఉమ్మడి...