సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా త్వరలో పరిష్కరిస్తామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. 8 వ డివిజన్ పరిధిలోని లలిత నగర్, సాయిరాం నగర్, సాయి నగర్ కాలనీలో ఎమ్మెల్యే ధన్ పాల్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు గత ప్రభుత్వం 10 ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఇందూర్ నగరం సమస్యల వలయంగా మారిందన్నారు. వర్షాకాలంలో ఎనిమిదో డివిజన్ లో రోడ్లు,...