బీజేపీ తరపున పేదలను గృహ ప్రవేశం చేయిస్తాం

ఇళ్లపై రాజకీయాలు ఆపి వెంటనే పంపిణీ ప్రారంభించాలి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి నగరంలో డబుల్ బెడ్ రూం పరిశీలన నిజామాబాద్, బతుకమ్మ : బీజేపీ తరపున పేదలను గృహ ప్రవేశం చేయిస్తామని జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన నగరంలోని నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న డబుల్ బెడ్ రూం లను బీజేపీ నాయకుల తో కలసి సందర్శించి మాట్లాడారు. జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వ వైఫల్యం కారణంగా పేదలకు అందించకుండా...