కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ ఇళ్లిస్తాం

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన నిజామాబాద్, బతుకమ్మ : కాంగ్రెస్ హయాంలో అర్హులందరికీ ఇళ్లిస్తామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. శుక్రవారం రూరల్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. రూరల్ నియోజక వర్గంలో 100 శాతం ఇళ్ల నిర్మాణాల జరుగుతున్నాయన్నారు.  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకుంటున్నారన్నారు.  ఇందిరమ్మ ఇళ్లపై ప్రతిపక్షాలది తప్పుడు ప్రచారమన్నారు. దాదాపు అందరికి రెండు విడతల...