ఉచిత విద్య, వైద్యం అందిస్తాం
. . . టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత . . . సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ జెండా పండుగ హైదరాబాద్, బతుకమ్మ : ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందుబాటులో లేకపోవడం రాష్ట్రంలోని ప్రధాన సమస్యగా మారిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేదల జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా...