‘కస్తూర్బా’లో సౌకర్యాలు కల్పిస్తాం
భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. కస్తూర్బా బాలికల పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ర్ట ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమ్ గల్ కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అలాంటి ఘటనలు...