దుర్గదేవి ఆలయానికి అన్ని విధాల సహకరిస్తాం
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందూరు నగరంలోని గుమస్తా కాలనీలో దుర్గాదేవి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ,నూడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, 16వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ పంచ రెడ్డి ప్రవళిక శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ “దుర్గాదేవి ఆలయ అభివృద్ధికి అన్ని...