పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు సముచిత స్థానం కల్పిస్తాం
శ్రీరాం సాగర్ బ్యాక్ వాటర్ లో పర్యాటకాన్ని ప్రమోట్ చేస్తాం మంత్రి జూపల్లీ కృష్ణారావు హైదరాబాద్, బతుమకమ్మ : తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆద్వర్యంలో ఎకో టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రతిపాదనలు ఉన్నాయని, పర్యాటక అభివృద్ధిలో అన్ని జిల్లాలకు సముచిత ప్రాధన్యత కల్పిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం శాసన సభలో శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో పర్యాటక అభివృద్ధి పై ఆర్మూర్ ఎమ్మెల్యే...