ప్రభుత్వం  ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళన చేస్తాం

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మీకులకు ఇచ్చిన హామీలను విస్మరించారని , ఒక్క హామీ కూడా అమలు చేయలేదని యూటియూసి జిల్లా నాయకులు కటారి రాములు అన్నారు యూనిటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (యూటియుసీ) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో  విలేఖరులతో యూటియుసీ జిల్లా నాయకులు కటారి రాములు మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఆటో కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందని ఆందోళన...