ఆర్జీయూకేటీని అన్ని రంగాల్లో ముందుంచుతాం
వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ నిజామాబాద్, బతుకమ్మ : ఆర్జీయూకేటీని అన్ని రంగాల్లో ముందుంచుతామని వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. ఆర్జీయూకేటీ ప్రాంగణానికి చేరుకున్న వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణధీర్ సాగి పుష్పగుచ్చంతో శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడుతూ ఆర్జీయూకేటీ బాసరను అన్ని రంగాల్లో ముందు ఉంచుతామని తెలిపారు. సాంకేతిక విద్యతోపాటు క్రీడా సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తామని తెలిపారు. నాణ్యమైన విద్యను మరియు విద్యార్థుల నైపుణ్య...