పోన్ ట్యాఫింగ్ కేసు సిబిఐకి అప్పగించేలా న్యాయస్థానం ను అశ్రయించి ప్రభుత్వంపై ఓత్తిడి తెస్తాం
. . . జాతీయ పసుపు బోర్డు జిల్లాకు కేంద్రం ఇచ్చిన బహుమతి . . . సీఎం రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి ఇవ్వాలి . . . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి చిత్త శుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి ఇవ్వాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర...