కార్పొరేషన్ లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
. . . ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం . . . బీఆర్ఎస్ కార్పొరేటర్ ను ఎత్తుకు రావడానికి ఏసిపి, ఎస్ఐ లు ఎందుకు ? . . . విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ...