వచ్చే ఏడు కోటి మొక్కలు నాటుతాం

  . . . మంత్రి సీతక్క పుట్టిన రోజున సెర్ప్ సిబ్బంది తీర్మానం   . . . శుక్రవారం పలుజిల్లాల్లో మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేసిన సెర్ప్ సిబ్బంది   నిజామాబాద్, బతుకమ్మ :   రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి పారుదల శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సెర్ప్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు రాష్ట్ర నాయకులు కుంట గంగాధర్, ఏపూరి నర్సయ్య లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో...