రైతు డిస్కం లను రైతు ఉద్యమం ద్వారా తిప్పికొడతాం

  . . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రైతులకు షాక్ ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న ఈ రైతు డిస్కం లను రైతు ఉద్యమం ద్వారా తిప్పికొడతామని అందుకు రైతులు సిద్ధమవ్వాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూరు భూమయ్య కోరారు. ఆదివారం నగరంలో కోటగల్లీ లోని శ్రామిక భవన్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర...