ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తాం

  . . . టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి శాయశక్తులా కృషి చేస్తామని, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తామని టీఎస్ యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డి.సత్యానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుటీఎఫ్) 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగళవారం జిల్లా కేంద్రంలో టీఎస్ యుటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు.     ఈ సందర్బంగా ఆయన...