నరసన్న పోరాట స్ఫూర్తితో రైతు ఉద్యమాలను నిర్వహిస్తాం

  . . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా మాజీ గౌరవ అధ్యక్షులు అమరుడు కామ్రేడ్ నాయక్ వాడి నరసయ్య పోరాట స్ఫూర్తితో రైతాంగ ఉద్యమాలను నిర్మిద్దామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. ఆదివారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ మండలం కాలుర్ గ్రామంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో నాయక్ వాడి నరయ్య ప్రథమ వర్ధంతి సభను కత్తుల సాయిలు అధ్యక్షతన...