శావులం సాయన్న పోరాట స్ఫూర్తితో రైతు ఉద్యమాలు నిర్వహిస్తాం
. . . ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : రైతాంగ పోరాట యోధులు అమరుడు కామ్రేడ్ శావులం సాయన్న పోరాట స్ఫూర్తితో రైతంగా ఉద్యమాలను నిర్వహిస్తామని ఎఐకెఎంఎస్జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ శావులం సాయన్న 30 వ వర్ధంతి సభ ను మోపాల్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించారు.1996న ఆనాటి పీపుల్స్ వారి అరాచక శక్తులు చేసిన దాడిలో మరణించిన సాయన్న అతను చిన్ననాటి...