ఆంధ్ర పాలకుల జోక్యాన్ని సహించం

  . . . టి.జే.ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం   . . . టి.జే.ఎస్ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ వ్యవహారాల్లో ఆంధ్ర పాలకుల అనవసర జోక్యాన్ని సహించబోమని శాసన మండలి సభ్యులు, టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాంపల్లిలోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన...