విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదు
. . . కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం . . . నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : బీజేపీ నాయకులు విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే సహించేది లేదని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎంపీ అర్వింద్, వారి ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను...