శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోం
. . . నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలి . . . సైబర నేరాలపై అవగాహన కలిగించాలి . . . మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆర్మూర్, బతుకమ్మ : శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్...