శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోం
ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఎవరైనా శాంతి భద్రతలకు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా, మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పోస్టుల పెట్టిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ రాజా వెంకటర్ రెడ్డి తెలిపారు. ఐదో టౌన్ ఎస్ఐపై సోషల్ మీడియాలో వస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాలో నగర ఐదవ టౌన్ ఎస్‌ఐ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న రసూల్ అనే రౌడీ షీటర్ వివరాలు ఏసిపి నిజామాబాద్ డివిజన్...