నిందితునికి సరైన శిక్ష పడే వరకు ఉద్యమంఆపబోం

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న జూడాల కొనసాగుతున్న ఆందోళనలు బతుకమ్మ నిజామాబాద్ సిటీ : పశ్చిమబెంగాల్ లోని కోల్కతాలో విధుల్లో ఉన్న పీజీ మెడికల్ విద్యార్థిని పై లైంగిక దాడి చేసి, హత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వేస్టేషన్, తిలక్గార్డెన్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జీజీహెచ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ.. అత్యాచార ఘటన నిందితుడిని...