ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోం
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : నాగోల్ డివిజన్ పరిధిలోని బండ్లగూడా రామాలయం నందు నూతన దేవాలయం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా అక్కడ కొన్ని రోజుల క్రితం చేపడుతున్న పనుల్లో భాగంగా పక్కన ఉన్న ఒక ప్రైవేటు వ్యక్తి అట్టి దేవాలయం మధ్యలో నుంచి దారి కావాలని లేనిపక్షంలో డబ్బులు ఇవ్వాలని దేవాలయం సభ్యులను కొద్దీ రోజులుగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో,అట్టి వివాదం స్థానిక శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దృష్టికి బండ్లగూడా దేవాలయ కమిటీ సభ్యులు, బండ్లగూడా గ్రామ పెద్దలు...