మా ఊరి ఇసుక ఇంకో ఊరికి ఇవ్వం

  . . . ఇసుక అమ్ముకొనే ఊర్లు ఉన్నాయ్ ఆ ఊర్ల నుండి ఇసుక తీసుకుపోండ్రి   . . . మా ఊరి వనరులు మావే... ఇసుక తరలిస్తే ఊరుకోము   . . . భూగర్భ జలాలు అడగంటుతాయి.. ఇసుక తరలించద్దు   . . . వేల్పూర్ రైతుల ధర్నా, తహసీల్దార్ కు వినతి   వేల్పూర్, బతుకమ్మ   మా ఊరి వాగు నుండి ఇతర ఊర్లకు ఇసుక ఇవ్వడం కుదరదని మా ఊరి ఇసుక మాదేనని...