తెలంగాణ హక్కులను కాలరాసే చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం
. . . రాష్ట్రాల అధికారాలను లాక్కునే కుట్రను చట్టం పేరుతో అమలు చేయాలని కేంద్రం చూస్తోంది . . . కర్ణాటక, కేరళతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధం . . . 60 రోజుల ఉపాధి కాదు... గ్రామీణ పేదలకు కనీసం 200 రోజుల ఉపాధి హక్కు కల్పించాలి . . . జూలై 2న రాష్ట్ర కేబినెట్‌లో తుది నిర్ణయం . . . మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ...