విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించని పక్షంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని ఏఐపీఎస్  యూ జాతీయ కార్యదర్శి షఫీవుల్లా అన్నారు. నగరంలోని  ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఏడు దశాబ్దాలుగా ఏఐపీఎస్ యూ పోరాటాలు చేస్తోందన్నారు. యూనియన్ మహాసభలను అంబేద్కర్ భవన్ లో నిర్వహించామని, గతంలో చేపట్టిన కార్యక్రమాలపై సమీక్షించుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందించామని అన్నారు.   కార్యాచరణను అమలు చేసేందుకు 13 మందితో నూన కమిటీని...